శ్వేతపత్రం వాయిదా.. చంద్రబాబు వెనక్కి తగ్గారా..?July 19, 2024 శాంతి భద్రతల అంశంపై శ్వేత పత్రం విడుదలకు ఇది ఏమాత్రం అనుకూల సమయం కాదని డిసైడ్ అయ్యారు సీఎం చంద్రబాబు. అందుకే వాయిదా వేశారు.