ఇప్పుడు తాజాగా చాట్‌లో డేట్ ప్రకారం మెసేజ్‌లను సెర్చ్ చేసుకునేలా ‘సెర్చ్ బై డేట్’ టూల్ తీసుకొచ్చింది.
Whatsapp Update
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ల కోసం రోజుకో ఫీచర్ తీసుకొస్తుంది. ప్రస్తుతం డెస్క్‌టాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. అదే స్క్రీన్ లాక్ ఫీచర్.
వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు వేరొకరికి ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆ ఫొటో లేదా వీడియోతో పాటు టెక్స్ట్ కూడా వస్తే.. దానిని ఫార్వర్డ్ చేయడం కుదిరేది కాదు. ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేస్తే కేవలం ఇమేజ్/వీడియో మాత్రమే వెళ్తుంది.
అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను అట్రాక్ట్ చేస్తున్న వాట్సాప్.. త్వరలో మరిన్ని సరికొత్త ఫీచర్లు తీసుకు రాబోతుంది.