వాట్సాప్‌లో వచ్చే స్పామ్ ఆటోమేటెడ్ మెసేజ్‌లు, బల్క్ ప్రమోషనల్ మెసేజ్‌లను రిస్ట్రిక్ట్ చేసేందుకు ‘అకౌంట్ రిస్ట్రిక్షన్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ద్వారా తెలుస్తోంది.
Whatsapp Update
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ ఫైల్స్ షేరింగ్‌కు సంబంధించి మరో కొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది.
WhatsApp security tips: ఈ రోజుల్లో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల్లో ఎక్కువ శాతం స్కామ్‌లు వాట్సాప్ వేదికగానే జరుగుతున్నాయి. అందుకే వాట్సాప్ యూజర్లు కొన్ని సేఫ్టీ రూల్స్‌ను తప్పక పాటిస్తుండాలి.
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరికొన్ని ఫీచర్స్ అనౌన్స్ చేసింది. వాటి వివరాల్లోకి వెళ్తే.
తాజాగా ప్రొఫైల్ ఇన్ఫోకు సంబంధించిన కొత్త అప్డేట్ వాట్సాప్ బీటాలో కనిపించింది.
ఇన్స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా రెండు కీలక అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. స్టేటస్ అప్డేట్స్, ఛానెల్ కోసం సెర్చ్ బార్‌తో పాటు, పాస్ కీ, ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ వంటి సెక్యూరిటీ ఆప్షన్లను యాడ్ చేసింది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్ తాజాగా మరికొన్ని అప్‌డేట్స్‌ను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా వాట్సాప్ లుక్ పూర్తిగా మారిపోనుందని వార్తలొస్తున్నాయి.
రీసెంట్‌గానే ‘మెసేజ్ ఎడిట్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ .. తాజాగా మరికొన్ని లేటెస్ట్ ఫీచర్స్‌ను యాడ్ చేసింది.
ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌ను పరిచయం చేసే వాట్సాప్.. త్వరలోనే మూడు సరికొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది.
తాజాగా చాట్స్‌లో మెసేజ్‌లను పిన్ చేసుకునే ఫీచర్‌తో పాటు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ లాంటి కొత్త ఫీచర్లను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకటించింది.