వాట్సాప్‌లో స్కామ్‌లకు చిక్కకుండాMay 30, 2023 WhatsApp Scams: వాట్సాప్‌లో (WhatsApp) వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌ల మోసంలో పడి ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఏకంగా రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు.