గురు దక్షిణ (కథానిక)November 24, 2023 డు,ము,వు,లు ప్రధమా విభక్తి, నిన్,నున్,లన్,కూర్చి, గురించి..ద్వితీయా విభక్తి.తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. తెలుగు మాస్టర్…