రింగ్ టోన్లు, హెచ్డీ ఫొటోలు..వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!January 24, 2023 వాట్సాప్‌లో ఉండే రకరకాల కాంటాక్ట్స్‌కు రకరకాల రింగ్ టోన్లు పెట్టుకునే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.