పుష్ నేమ్స్, ఇన్బిల్ట్ స్టికర్స్.. వాట్సాప్లో కొత్త ఫీచర్లు..March 10, 2023 వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా కొన్ని ఫీచర్లు తీసుకురాబోతోంది. గ్యాలరీలోని ఇమేజ్‌లను స్టికర్స్‌గా మార్చే ఫీచర్‌తో పాటు ఐఓఎస్ యూజర్ల కోసం పుష్ నేమ్స్ అనే ఫీచర్‌ను తీసుకొస్తోంది.