WhatsApp Lock

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో యూజర్ల ప్రైవసీని మెరుగుపరుస్తూ కొన్ని చాట్ లాక్ ఫీచర్లను తీసుకురాబోతుంది. ఇందులో ‘పాస్‌వర్డ్ లెస్ పాస్ కీ’, ‘బ్లాక్ యూజర్స్ ఫ్రమ్ లాక్ స్క్రీన్’ వంటి ఫీచర్లున్నాయి.