పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. డిజప్పియరింగ్ చాట్స్‌లోని ముఖ్యమైన మెసేజ్‌లను సేవ్ చేసుకునేందుకు ఒక ఫీచర్ తీసుకురాబోతోంది. ‘కెప్ట్ మెసేజెస్’ పేరుతో రాబోయే ఈ ఫీచర్ సాయంతో మెసేజ్‌లను టెంపరరీగా సేవ్ చేసుకునే వీలుంటుంది.