వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త ఫీచర్లు!November 17, 2023 మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా కొన్ని లేటెస్ట్ అప్‌డేట్స్‌ను యాడ్ చేసింది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్స్‌లో వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.