ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ డౌన్… 2 గంటల పాటు ఇబ్బందులు పడ్డ యూజర్లుOctober 25, 2022 ఈ రోజు అనేక దేశాల్లో వాట్సప్ డౌన్ అయిపోయింది. దాదాపు 2 గంటల పాటు వాట్సప్ లో మెసేజ్ లు పంప లేక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.