ఛానెల్స్‌లో పోల్స్, మల్టిపుల్ అడ్మిన్స్.. వాట్సా్ప్లో కొత్త ఫీచర్లు!January 21, 2024 మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఛానెల్స్ కోసం పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో పోల్స్, మల్టిపుల్ అడ్మిన్స్, వాయిస్ నోట్స్ వంటి ఫీచర్లున్నాయి.