వాట్సాప్ ‘క్రియేట్ కాల్ లింక్’ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..October 27, 2022 వాట్సాప్ కొత్తగా గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. జూమ్, గూగుల్ మీట్ తరహాలో ఎక్కువమంది యూజర్లు ఒకేసారి కాల్‌లో పాల్గొనేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. ‘క్రియేట్ కాల్ లింక్’ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్