ఈ పనులు చేస్తే మీ వాట్సాప్ బ్యాన్ అవుతుంది జాగ్రత్త!March 7, 2024 వాట్సాప్‌ను మిస్ యూజ్ చేసినట్టు గుర్తిస్తే ఆ నెంబర్‌పై వాట్సాప్ వాడకుండా వెంటనే చర్యలు తీసుకుంటారు. అయితే కొంతమంది తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కూడా అకౌంట్స్ బ్యాన్ అవుతుంటాయి.