వైట్ టీ గురించి తెలుసా?May 2, 2024 మనకు బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ గురించి తెలుసు. కానీ, వైట్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అవుతున్న ఈ టీ చాలా అరుదుగా దొరుకుతుంది. అంతేకాదు ఈ టీతో బోలెడు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.