టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లంటే అందులో సగం పసికూనలే. నమీబియా, ఒమన్, కెనడా, అమెరికా, పపువా న్యూగినియా .. ఈ జట్లన్నీ పెద్ద జట్లకు రికార్డుల పంట పండించుకోవడానికే పనికొస్తాయని భావిస్తున్నారు.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ పవర్ ఫుల్ జట్టుతో టైటిల్ వేటకు దిగుతోంది. రోవ్ మన్ పావెల్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.