West Bengal

సీపీఎం పొలిట్‌బ్యూరోలో కీలకంగా వ్యవహరించిన బుద్ధ‌దేవ్‌.. సుదీర్ఘకాలం పాటు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.