హెల్దీగా మారేందుకు ఈ టూర్స్ వెళ్లొచ్చు!January 2, 2024 సరదాగా ఎంజాయ్ చేయడం కోసం టూర్‌కి వెళ్లడం మామూలే. అలా కాకుండా ఆరోగ్యం కోసం ఒక టూర్ వేస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచనతో ఓ కొత్త టూరిజం ట్రెండ్ వచ్చింది.