వీటిని కలిపి తింటే బరువు పెరుగుతారని తెలుసా?April 30, 2024 జంక్ ఫుడ్, లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్‌తో పాటు కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ కూడా త్వరగా వెయిట్ గెయిన్ అయ్యేలా చేస్తాయని పలు స్టడీల్లో తేలింది. అలాంటి ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.