Weekend Release | ఈ వారాంతం 4 సినిమాలు రిలీజ్June 6, 2024 Weekend Release – ఐపీఎల్ ముగిసింది, ఎన్నికల వేడి చల్లారింది. దీంతో సినిమాలు రెడీ అయ్యాయి. వీకెండ్ 4 సినిమాలొస్తున్నాయి.