సైబర్ ప్రపంచం: రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాక్April 10, 2023 ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి 175 కొత్త వెబ్ సైట్లు పుడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల వెబ్ సైట్లు ఉన్నాయని అంచనా.