వర్షాకాలంలో కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పొరపాటున ఎప్పుడైనా వర్షంలో తడిచినా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అందుకే ఈ సీజన్‌లో బట్టలు, చెప్పులు, యాక్సెసరీస్, జువెలరీ.. ఇలా అన్నింటిని స్పెషల్‌గా ఎంచుకోవాలి.
చలికాలంలో ఏడాది లోపు వయసున్న పిల్లల్ని చూసుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే కాస్త వయసు పెరుగుతున్న కొద్ది పిల్లల సమస్యలు మనం గుర్తించగలం కానీ చంటి పిల్లల విషయంలో అలా కాదు.