ఎలాన్ మస్క్‌కు భారీ నష్టం – ఒక్కరోజులో ఆవిరైపోయిన రూ.1.30 లక్షల కోట్ల సంపదOctober 20, 2023 టెస్లా షేర్ల పతనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో టెస్లా ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి.