నొప్పి మాత్రలొద్దు.. ఇలా చేయండి చాలుSeptember 22, 2023 నొప్పిని తగ్గించే మందులను అతిగా వాడితే అవి లివర్, గుండె, మూత్రపిండాలు, రక్తప్రసరణ వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంటుంది. అందుకే మాత్ర వేసుకోకుండానే నొప్పిని తగ్గించుకునే మార్గాలను సూచిస్తున్నారు వైద్య పరిశోధకులు.