వయనాడ్లో ఈ నెల 23న ప్రియాంక గాంధీ నామినేషన్October 21, 2024 కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ నెల 23న వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు