అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహంSeptember 20, 2023 మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటికే చాలా మంది భారతీయ ప్రముఖుల మైనపు బొమ్మలను ప్రదర్శించారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె లాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.