సాగునీటి విడుదలలో ఇంత నిర్లక్ష్యమా?January 20, 2025 ఇరిగేషన్ మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇట్లా ఉంటే.. రాష్ట్రం మొత్తం ఎలా ఉందో : మాజీ మంత్రి హరీశ్ రావు