తాగునీటికి ర్యాంక్ లు.. భారత్ పరిస్థితి దారుణంApril 12, 2023 భారత్ లో మనం తాగే నీటి స్వచ్ఛత 18.2 మాత్రమే. మన పొరుగున ఉన్న శ్రీలంకలో నీటి స్వచ్ఛత 46.7 శాతంగా ఉంది.