ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దు!August 11, 2023 ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం చాలామంది రకరకాల ఫేస్ వాష్‌లతో ముఖాన్ని కడుక్కుంటుంటారు. అయితే ఇదీ మరీ ఎక్కువగా చేయకూడదంటున్నారు డాక్టర్లు. ఎక్కువసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు.