టీడీపీ ఎమ్మెల్యేపై నెగెటివ్ వార్తలు.. ఈనాడు రిపోర్టర్ కి వార్నింగ్..!August 24, 2024 వెంటనే విలేకరికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా తగ్గేది లేదంటూ ఈనాడులో ఆయన వార్నింగ్ ఉదంతాన్ని సైతం ఇచ్చారు.