సంధ్య థియేటర్ ఘటన.. తప్పుడు పోస్టులపై పోలీసుల వార్నింగ్December 25, 2024 తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో పాటు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హచ్చరిక