War

ఇది జర్నలిజమా, బ్రోకరిజమా.. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలంటూ సవాల్ చేసింది వైసీపీ. లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

తాజాగా ఇండో-ప‌సిఫిక్‌లో చైనా దుశ్చ‌ర్యల‌తో పాటు తైవాన్‌పై ఆ దేశం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అగ్రరాజ్యానికి మ‌రింత చికాకు క‌లిగిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మిన్‌హ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

“పాకిస్తాన్ బాంబులు, మందుగుండు సామగ్రి కోసం వనరులను వృథా చేయకూడదనుకుంటుంది, మేము అణు శక్తులు, విపరీతంగా ఆయుధాలు కలిగి ఉన్నాము. ఒక వేళ‌ యుద్ధం చెలరేగితే, ఆ తర్వాత‌ ఏమి జరిగిందో చెప్పడానికి ఎవరు జీవించి ఉంటారు?” అని ఆయన‌ అన్నారు.