వాల్తేరు రైల్వే డివిజన్ను విశాఖగా పేరు మార్పుFebruary 5, 2025 విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.