వాకింగ్ టాక్ – ( వెస్టులో)May 26, 2023 సుందరం అందర్లో కొందరిలాగా సందర్భానికి తగిన కంప్యూటర్ భాషలేవో నేర్చేసుకోని తగిన ఉద్యోగంలో కుదురుకొని పెళ్ళాం పిల్లలతో అప్పట్లో మనల్నేలిన మారాణి గారి ఇలాకాలో స్థిరపడ్డాడు.వెస్టు జీవనానికి…