వెనక్కు నడవండి… ఎన్నో ఆరోగ్యలాభాలు పొందండిAugust 23, 2023 నడక ఆరోగ్యానికి చాలామంచిదని మనందరికీ తెలుసు. అయితే ముందుకు కాకుండా వెనక్కు నడవటం వలన మరిన్ని లాభాలున్నాయని పరిశోధనల్లో తేలింది.