Hyundai Exter | హ్యుండాయ్ ఎక్స్టర్పై క్రేజ్.. ఆ 2వేరియంట్ల కోసం ఏడాది వెయిట్ చేయాల్సిందే..!July 25, 2023 హ్యుండాయ్ ఎక్స్‌టర్ మోడల్ కారు పెట్రోల్ పవర్ ట్రైన్‌తోపాటు సీఎన్జీ వేరియంట్‌లోనూ లభిస్తుంది. ఎక్స్‌టర్ ఇంజిన్ 1.2 లీటర్ల సామర్థ్యంతోపాటు ఫోర్ సిలిండర్, నాచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్‌తో వస్తుంది.