భారత క్రికెట్ హెడ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్?November 25, 2023 భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్టు ముగియటంతో కొత్త కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.