ఏపీలో మూడు రోజులు వాలంటీర్ల నిరసనJanuary 1, 2025 వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు.