Vodafone Idea

వరల్డ్ కప్ మొదలైందంటే క్రికెట్ ఫ్యాన్స్ అంతా టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోతారు. అయితే క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మొబైల్లో డేటా అయిపోకుండా ఉండాలంటే కచ్చితంగా మంచి డేటా ప్లాన్స్ తీసుకోవాలి. అలాగే మొబైల్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉండాలి. దీనికోసమని ఎయిర్‌‌టెల్, జియో, వీఐ నెట్‌వర్క్‌లు రకరకాల ప్లాన్స్‌ను అందుబాటులో ఉంచాయి.