Vizag Steel Plant

కేంద్రం నష్టాలను నివారించేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచనలో ఉందని సమాచారం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని అన్నారు కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారని, దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు.