విశాఖలో తగలబడ్డ రైలు బోగీAugust 4, 2024 రైల్వే సిబ్బంది అప్రమత్తం అయి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. బి-6 మొత్తం అగ్నికి ఆహుతి కాగా మిగతా రెండు బోగీలు పాక్షికంగా తగలబడ్డాయి.