వైసీపీ కార్పొరేటర్ల పంపకాలు.. టీడీపీ జనసేన వాటాలుJuly 21, 2024 తమకి తాముగా ఎవర్నీ టార్గెట్ చేయడం లేదని, ప్రజా ప్రయోజనాలకోసమే వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారని కూటమి నేతలు చెప్పడం కొసమెరుపు.