Vivo Y18- Y18e | వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. వివో వై18.. వివో వై18ఈ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!May 7, 2024 Vivo Y18- Y18e | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై18 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. వివో వై18 సిరీస్ ఫోన్లలో వివో వై18, వివో వై18ఈ ఫోన్లు ఉన్నాయి.