Vivo X100

వివో ఎక్స్‌100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో అను మూడు ఫోన్లు వచ్చేవారం ఇండియాలో రిలీజ్ అవ్వనున్నాయి.