Vivo X Fold 3 Pro | భారత్ మార్కెట్లోకి వివో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!June 7, 2024 Vivo X Fold 3 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో ఎక్స్ ఫోల్డ్3 ప్రో (Vivo X Fold 3 Pro) ఫోల్డబుల్ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.