వివో ‘వీ’ సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు!August 9, 2024 వివో నుంచి ‘వివో వీ40 (Vivo V40)’, ‘వివో వీ40 ప్రో (Vivo V40 Pro)’ పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. సరికొత్త జిస్ లెన్స్ కెమెరాలు ఈ మొబైల్స్‌లోని ప్రత్యేకత.