Vivo V30 4G | గ్లోబల్ మార్కెట్లలో వివో వీ30 లైట్ 4జీ ఆవిష్కరణ.. త్వరలో భారత్ మార్కెట్లోకి..?!April 8, 2024 Vivo V30 4G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వీ సిరీస్ ఫోన్.. వివో వీ30 లైట్ 4జీ (Vivo V30 Lite 4G).. గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.