వివినమూర్తి నవలలుMay 20, 2023 వివిన మూర్తి చింతనా పరుడైన సృజన రచయిత. ఆలోచనలు రేకెత్తిచ్చే కథలు, నవలలు వ్రాయటం సరే ఆలోచనలే వస్తువుగా కథలు, నవలలు వ్రాయటం ఆయన ప్రత్యేకత.