విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి!March 26, 2024 శరీర ఆరోగ్యానికి విటమిన్–డి ఎంత ముఖ్యమైనదో.. మితి మీరితే అంతే ప్రమాదం కూడా. అసలు విటమిన్–డి ట్యాబ్లెట్లు ఎవరు తీసుకోవాలి? ఎంత మేరకు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!