Vitamin B12

సాధారణంగా మాంసాహారంలో విటమిన్ బీ12 ఎక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహారుల్లో బీ12 లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా చేసిన కొన్ని స్టడీల్లో నాన్ వెజీటేరియన్లలో కూడా విటమిన్ బీ12 డెఫీషియన్సీ ఉండే అవకాశం ఉందని తేలింది.

మన శరీరంలోని అన్ని అవయవాలకు, ఇతర ప్రదేశాలకు ఆక్సిజన్‌ను తీసుకొని వెళ్లేది ఎర్ర రక్తకణాలే. ఇవి తక్కువ కావడం వల్ల ఆక్సిజన్ అన్ని చోట్లకు సరికా వెళ్లదు. దాని వల్లే తిమ్మిర్లు వస్తుంటాయి.